Tuesday 8 December 2009

మాంసాహార వంటలు చేసే విధానము


మీకు ఈరోజు నుండి తెలంగాణా మాంసాహార వంటలు ఎలా చెయ్యాలో వివరించడం జరుగుతుంది
మొదట కోడిగ్రుడ్డు ఆమ్లెట్ (ప్లేన్)
కావలసిన వస్తువులు : రెండు గ్రుడ్లు, రెండు తరిగిన పచ్చి మిర్చి, కొద్దిగా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నూనె మరియు తరిగిన కోత్హిమీర.
మొదట రెండు గ్రుడ్లను కొట్టి ఒక గిన్నెలో పొయ్యండి పచ్చి మిర్చి,ఉప్పు వేసి కలపండి తరువాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక స్పూన్ నూనె వెయ్యండి. కాస్త వేడి ఐన తరువాత కోడి గ్రుడ్డు మిశ్రమాన్ని పెనంపై పోసి స్పూన్ తో వెడల్పుగా అనండి. ఒక నిముషం తరువాత ఆమ్లెట్ ని తల క్రిందులుగా తిప్పండి మల్లి ఒక నిముషం తరువాత ఆమ్లెట్ తీసి ప్లేటులో వెయ్యండి. తరువాత కోత్హిమీరతో గార్నిష్ చెయ్యండి.
మీ వేడి వేడి ఆమ్లెట్ రెడి

EGG OMELET (PLAIN)

INGREDIENTS: (i)EGGS: 2, (ii) 2 GREEN CHILLY SLICED, (iii) SALT AS PER REQUIREMENT, (iv) ONE TABLE SPOON OIL, (v) SLICED CORIANDER LEAVES.

PROCEDURE: BREAK THE EGGS IN TO A CONTAINER, MIX SALT AND GREEN CHILLY IN TO IT, AFTER LIGHTING STOVE HEAT THE PAN AND APPLY OIL AFTER IT IS HEATED POUR THE EGG MIX ON THE PAN AND SPREAD IT. REVERSE THE OMELET AFTER A MINUTE AND AFTER ANOTHER MINUTE REMOVE IT IN TO A PLATE AND GARNISH IT WITH SLICED CORIANDER LEAVES.

YOUR OMELET IS READY